Expert Vedic guidance and spiritual ceremonies by S Vidya Sagar.
Explore Services20 Years of Vedic Excellence
With over two decades of dedicated experience in Vedic rituals, S Vidya Sagar brings authentic spiritual practices to your doorstep. Specializing in intricate Homams, elaborate Vratams, and precise Astrology, he ensures every ceremony is performed with utmost devotion and adherence to the Shastras.
గత 20 సంవత్సరాలుగా వేద పండితులుగా సేవలందిస్తున్న ఎస్. విద్యా సాగర్ గారు, శాస్త్రోక్తంగా మరియు నిష్టగా అన్ని రకాల పూజలు, వ్రతాలు, హోమాలు మరియు వివాహాది శుభకార్యాలు జరిపిస్తారు.
Homams Performed
Years Experience
Blessed Families
నేటి పంచాంగం
Fetching real-time Panchangam...
Comprehensive Vedic rituals for peace, prosperity, and spiritual growth.
Authentic poojas for various occasions including Grihapravesham, Satyanarayana Swamy Vratam, Navagraha Shanti, Saraswathi Pooja, and Ganapathi Pooja with strict adherence to Vedic rituals.
సత్యనారాయణ స్వామి వ్రతం, గృహప్రవేశం, నవగ్రహ శాంతి మరియు అన్ని రకాల ప్రత్యేక పూజలు అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించబడును.
Powerful fire rituals like Maha Chandi Homam, Sudarshana Homam, and Ganapathi Homam to overcome obstacles.
చండీ హోమం, గణపతి హోమం, సుదర్శన హోమం మరియు ఇతర శాంతి హోమాలు.
Dedicated observances like Varalakshmi Vratam, Kedareswara Vratam, and Annavaram Satyanarayana Vratam performed with complete devotion, strict Vedic guidelines, and elaborate kalasha sthapana.
వరలక్ష్మీ వ్రతం, కేదారేశ్వర వ్రతం మొదలగు అన్ని రకాల వ్రతాలు శాస్త్రోక్తంగా నిర్వహించబడును.
Complete traditional wedding ceremonies officiated with precise mantras for a blessed conjugal life.
శాస్త్రోక్తంగా వివాహాది శుభకార్యాలు జరిపించబడును.
Expert astrological consultations, horoscope matching, and remedies for planetary doshas.
జాతక చక్ర పరిశీలన, వివాహ పొంతనలు మరియు దోష నివారణ మార్గాలు.
Annual ceremonies, Shraddhas (Pithru Karmas), and yearly blessings for ancestors and family.
ఆబ్దికాలు, పితృ కర్మలు మరియు సాంవత్సరిక పూజలు.
Divine bathing rituals including Maha Rudra Abhishekam and Ksheerabhishekam for invoking Lord Shiva's blessings and peace.
మహా రుద్రాభిషేకం, క్షీరాభిషేకం మరియు శివానుగ్రహం కోసం ప్రత్యేక అభిషేకాలు.
Meditative mantra chanting (Japam) for spiritual elevation, planetary peace, and overcoming doshas with proper Vedic pronunciation.
నవగ్రహ జపాలు, మృత్యుంజయ జపం మరియు దోష నివారణ కోసం ప్రత్యేక మంత్ర జపాలు.
Traditional Namakaranam ceremony performed with Punyaha Vachanam and Nakshatra alignment to bless the newborn.
నవజాత శిశువుకు శాస్త్రోక్తంగా బారసాల (నామకరణ మహోత్సవం) మరియు ఆశీర్వచనం.
Auspicious engagement and betrothal ceremonies including Lagna Patrika writing, ring exchange, and Thamboolam exchange.
నిశ్చితార్థం, లగ్న పత్రిక రాయడం మరియు రెండు కుటుంబాల కలయికకు శుభారంభం.
Get in touch to schedule a pooja, homam, or astrological consultation.